# @paperworkpictures on Instagram

- **Type:** Image
- **Original URL:** https://www.instagram.com/p/DVuoakTmmnB
- **Gondola URL:** https://gondola.cc/posts/59700068-paperworkpictures-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/f887f2b2eb.jpg
- **Posted:** 2026-03-11T03:12:11.000+00:00
- **Account Owner:** Paperwork Pictures (@paperworkpictures) — https://gondola.cc/paperworkpictures

## Caption

నెల్లూరులో ఘనంగా నిర్వహించిన “ఎగ్జైల్” సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోస్టర్‌ను విడుదల చేసి మా చిత్రానికి ఆశీస్సులు అందించిన శ్రీ అమరావతి కృష్ణా రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

అలాగే ఈ కార్యక్రమానికి హాజరై మాకు ప్రోత్సాహం అందించిన
దొర్నాల హరి బాబు గారు,
డా. ఎస్.కె. అమీర్ జాన్ గారు,
మరియు ఇతర గౌరవనీయ అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

ఈ కార్యక్రమానికి సపోర్టింగ్ పార్ట్నర్‌గా నిలిచి మాకు సహకరించిన అద్భుత్ ప్రొడక్షన్స్ మరియు జయ వెంకట్ కిరణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మీడియా మిత్రులు, మా టీమ్ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో “ఎగ్జైల్” సినిమా మరింత విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను.

—
వెలూరి సాయి కృష్ణ రెడ్డి
Film Director & Producer
#Exile #PosterLaunch #Nellore #TeluguCinema

## Stats

- **Views:** 0
- **Likes:** 0
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

exile, nellore, posterlaunch, telugucinema

---
Copyright (c) Gondola