# @jagangems on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DWLRRuYEUFt
- **Gondola URL:** https://gondola.cc/posts/61138237-jagangems-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/9d65605d94.jpg
- **Posted:** 2026-03-22T06:10:16.000+00:00
- **Account Owner:** Jagan's Vlog (@jagangems) — https://gondola.cc/jagangems

## Caption

వశీకరణ కావాలా? వెస్ట్ బెంగాల్ లోని తారపీఠం వెళ్ళండి #amazingfacts

"పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లాలో ఉన్న తారాపీఠం…
ఇది కేవలం ఒక ఆలయం కాదు… ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రం.

ఇక్కడ దర్శనమిచ్చే అమ్మవారు…
తారామాత.

ఆమె రూపం చాలా విశేషం…
తల్లి తన శిశువుకు పాలు ఇస్తున్నట్లుగా…
శివుడినే ఒడిలో పెట్టుకుని ప్రేమతో పోషించే తల్లి.

ఈ రూపం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది…
సృష్టి అంతా తల్లి చేతుల్లోనే ఉందని.

తారామాతను దశమహావిద్యల్లో ఒకరుగా భావిస్తారు…
ఆమె భక్తులను రక్షించే జగద్జనని.

ఈ క్షేత్రం మరొక విశేషం…
ఇక్కడ ఉన్న శ్మశానం.
ఇది సాధారణ శ్మశానం కాదు…
ఇది తాంత్రిక సాధనల పీఠం.

మహానుభావుడు బామాఖ్యేపా ఇక్కడే తపస్సు చేసి…
తారామాత కృపను పొందాడు.

ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు…
తల్లి కరుణను, దయను, శక్తిని అనుభవిస్తాడు.

తారాపీఠం…
భయం తొలగించే స్థలం…
ఆశ్రయం ఇచ్చే తల్లి గుడి.

ఒక్కసారి అమ్మవారిని దర్శిస్తే…
మనసుకు శాంతి… జీవితం కి మార్గం లభిస్తుంది…"

ఎలా వెళ్ళాలి? (దుర్గాపూర్ నుండి)
👉 Tarapith Temple కు దుర్గాపూర్ నుంచి వెళ్లడం చాలా సులభం
🚗 Road (Best Option)
దూరం: ~90–100 km
సమయం: 2.5–3 గంటలు
Route: Durgapur → Panagarh → Suri → Tarapith
👉 Taxi / Car తీసుకుంటే direct temple దగ్గరికి చేరుకుంటారు
🚆 Train
దగ్గర స్టేషన్: Rampurhat Railway Station
Durgapur నుంచి train ఎక్కి Rampurhat వద్ద దిగాలి
అక్కడ నుంచి 10 km → Auto / Taxi (20–30 mins)
🚌 Bus
Durgapur నుంచి Suri / Rampurhat వరకు buses available
అక్కడ నుంచి local transport ద్వారా Tarapith

## Stats

- **Views:** 121
- **Likes:** 5
- **Shares:** 0
- **Comments:** 0

## Tags

amazingfacts

---
Copyright (c) Gondola