# @satyabezawada10 on Instagram

- **Type:** Video
- **Original URL:** https://www.instagram.com/p/DRbtDWFk048
- **Gondola URL:** https://gondola.cc/posts/61250305-satyabezawada10-instagram
- **Thumbnail:** https://img.gondola.cc/tr:w-,h-,fo-auto/postThumbnails/0ab3406631.jpg
- **Posted:** 2025-11-24T09:01:44.000+00:00
- **Account Owner:** Satya Bezawada (@satyabezawada10) — https://gondola.cc/satyabezawada10

## Caption

For My favorite Leader ktrtrs ❤️🔥

అతడి ఆలోచనల్లో అమెరికా ప్రతిబింబిస్తుంది...
అతడి మాటల్లో యూరప్ ప్రతిధ్వనిస్తుంది,
అతడి చేతల్లో ఆధునిక ఇండియా ప్రత్యక్ష దర్శనమిస్తుంది..
 కానీ, అతడి ఆత్మవిశ్వాసంలో మాత్రం... తెలంగాణ తెగువే తళతళలాడుతుంది!
అతడు "తారక రాముడ"నే పేరుతో...అహరహం మనందరి కోసం శ్రమిస్తోన్న... "తీరికలేని రాముడు".

#ktr #satyabezawada #poetry #scrabbleart #fan #artist

## Stats

- **Views:** 0
- **Likes:** 5,165
- **Shares:** 0
- **Comments:** 38

## Tags

ktr, poetry, scrabbleart, fan, artist, satyabezawada

---
Copyright (c) Gondola