నెల్లూరులో ఘనంగా నిర్వహించిన “ఎగ్జైల్” సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ విజయవంతంగా జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పోస్టర్‌ను విడుదల చేసి మా చిత్రానికి ఆశీస్సులు అందించిన శ్రీ అమరావతి కృష్ణా రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే ఈ కార్యక్రమానికి హాజరై మాకు ప్రోత్సాహం అందించిన
దొర్నాల హరి బాబు గారు,
డా. ఎస్.కె. అమీర్ జాన్ గారు,
మరియు ఇతర గౌరవనీయ అతిథులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమానికి సపోర్టింగ్ పార్ట్నర్‌గా నిలిచి మాకు సహకరించిన అద్భుత్ ప్రొడక్షన్స్ మరియు జయ వెంకట్ కిరణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మీడియా మిత్రులు, మా టీమ్ సభ్యులు, స్నేహితులు మరియు అభిమానులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ అందరి ఆశీస్సులు, మద్దతుతో “ఎగ్జైల్” సినిమా మరింత విజయవంతం అవుతుందని ఆశిస్తున్నాను.
—
వెలూరి సాయి కృష్ణ రెడ్డి
Film Director & Producer
#Exile #PosterLaunch #Nellore #TeluguCinema