facebook pixel
మామిడి, పాలు రైతులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత 20 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా మామిడి రైతులు కిలో 3 రూపాయలకు అమ్మాల్సిన పరిస్థితి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమూల్ పాల డైరీ దెబ్బతీసి లీటర్ పాలకు 4- 5 రూపాయలకు తక్కువగా కొనుగోలు చేస్తున్నారు - ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు #YSRCongress #PeddiReddyMithunReddy #YSJagan #YSRCP #MangoIssue #Mango #Chittoor

 1.5k

 109

 1.5k

    Suggested Credits
    Tags, Events, and Projects