నెమళ్లు చచ్చిపోయినట్లు అప్పట్లో జనసేన వాళ్ళు ఏడ్చారు...
ఇప్పుడు అదే చంద్రబాబుకు వేసాక:
“ఆ నెమళ్లు పునర్జన్మ తీసుకుని కూటమి కోసమే వచ్చాయి!” అని మురిసిపోతున్నారు …
ఏం చేస్తాం బాబూ…
**ఇది నెమళ్ల కధ కాదూ… పాకేజ్ మహిమ!** 📦➡️🤝 package అందుకో - చట్టాలను మరిచిపో …
ఇది జనసేన కాదు బాబూ —
**ఇది డబుల్ స్టాండర్డ్స్ సేన!** 🤡📦
#Janasena #CBN #PK #TDP #PawanKalyan