ప్రతి వారం 5000 కోట్లు అప్పు చేసుకుంటూ, సంపద సృష్టిస్తున్న బాబోరు … ఇది కొత్తగా తాకట్టు పెట్టి తీసుకుంటున్న సంపద సృష్టి … మేధావులు , న్యూట్రల్ పీపుల్ అని ముసుగు లో బతుకుతున్న వెధవలు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ? ముఖ్యం గా ఇప్పుడు తీసుకుంటున్న అప్పులు అసలు ఎక్కడ ఖర్చుపెడుతున్నారో కూడా తెలియని దుస్థితి !
#జనసేన #janasena #Pawankalyan #Chandrababu #Naralokesh #Cbn #TDP #BJP