facebook pixel
గతంలో నాకు ఓటు వేయని వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మీ భార్య, మీ తల్లిదండ్రులతో పాటు చిన్నపిల్లలు కదా ఓటు లేదని పక్కన పెట్టకుండా మీ పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ల అభిప్రాయం కూడా తీసుకుని ఎవరి వల్ల మీకు మంచి జరిగిందో, ఎవరు ఉంటే ఈ మంచి కొనసాగుతుందో ఆలోచని చేసి ఓటు వేయండి! #YSJagan #JaganannaOnceMore #2024Elections

 3.5k

 217

 3.5k

    Suggested Credits
    Tags, Events, and Projects