వాలంటీర్లు, పెన్షన్లు ఇళ్ళ పట్టాలు, ఇంగ్లీష్ మీడియం ఇలా ప్రతి అడుగులో పేదలకు న్యాయం జరుగకుండా కోర్టులకు వెళ్లి అడ్డుకున్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, మహిళలకు చేయూత, ఆసరా, ఈబిసి నేస్తం, విద్యార్థులకు విద్యా దీవెన రాకుండా అడ్డుకున్నాడు.
#CBN #TDP #VoteForFan