facebook pixel
For My favorite Leader ktrtrs ❤️🔥 అతడి ఆలోచనల్లో అమెరికా ప్రతిబింబిస్తుంది... అతడి మాటల్లో యూరప్ ప్రతిధ్వనిస్తుంది, అతడి చేతల్లో ఆధునిక ఇండియా ప్రత్యక్ష దర్శనమిస్తుంది.. కానీ, అతడి ఆత్మవిశ్వాసంలో మాత్రం... తెలంగాణ తెగువే తళతళలాడుతుంది! అతడు "తారక రాముడ"నే పేరుతో...అహరహం మనందరి కోసం శ్రమిస్తోన్న... "తీరికలేని రాముడు". #ktr #satyabezawada #poetry #scrabbleart #fan #artist

 5.1k

 38

Not seeing views yet? Check back later!
    Suggested Credits
    Tags, Events, and Projects