📖 Story Book 208: Reflection inspired by The Light We Carry by Michelle Obama.
📖 ప్రస్తుతం చదువుతున్న పుస్తకం: The Light We Carry – Michelle Obama
మొదటి 10 పేజీల్లో నాకు అర్థమైన ఒక విషయం —
బలమైన మహిళలు కూడా మౌనంగా ఒక ప్రశ్న అడుగుతారు:
“నేను సరిపోతున్నానా?”
కానీ వారు ఆగరు.
నిశ్శబ్దంగా ముందుకు సాగుతారు.
భయంతో కాదు… ధైర్యంతో.
అదే నిజమైన బలం. 🌿
ఇది నా అర్థం మాత్రమే.
మంచి ఆలోచనలు అందరికీ చేరాలి అనిపించింది.
——————————————
📖 Currently Reading: The Light We Carry – Michelle Obama
From the first 10 pages, one thought stayed with me…
Even strong women sometimes ask quietly,
“Am I good enough?”
And yet — they don’t stop.
They continue.
Softly. Steadily. Courageously.
This book reflects on vulnerability, doubt, strength, and navigating uncertain times.
Just sharing what I understood — because good thoughts deserve to travel. 🌿
— Latha Naidu ✨
#ReadingReflection #MichelleObama #TheLightWeCarry #WomenWhoGrow #AuthorJourney