facebook pixel
Story Book 350: నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు సామర్లకోట ZP గర్ల్స్ హై స్కూల్‌లో జీవితం చాలా కష్టంగా మారింది. ఎగ్జామ్స్ ముందు ఇంట్లో కరెంట్ కూడా లేదు. అయినా నా తల్లిదండ్రులు నాతోనే ఉన్నారు… అమ్మ టీ, నాన్న దీపం. ఆ సమయంలో దేవతలా ఆపద్బాంధవురాలిగా సీత అక్క నా జీవితంలోకి వచ్చింది. ఆమె వల్ల నాకు ప్రశాంతంగా చదివే అవకాశం దొరికింది. ఫలితం — ఫస్ట్ క్లాస్ ✨ ఆ రోజే నాకు తెలిసింది — కష్టం విలువ… ఒక్క రూపాయి విలువ. అప్పటి నుండి నేను నా కాళ్లపై నిలబడాలని నిర్ణయించుకున్నాను. గత 12 సంవత్సరాలుగా నేను ఎవరిపైన ఆధారపడకుండా నా ప్రయాణం కొనసాగిస్తున్నాను. ఇది నా నిజమైన కథ. – Latha Naidu 🌿 ⸻ When I was in 10th class, life became very difficult. There was no electricity at home before my exams. But my parents stood by me… Amma with tea, Nanna with candlelight. Then Seetha akka came into my life like a blessing and gave me a peaceful place to study. Result — First Class ✨ That phase taught me the value of struggle and every single rupee. Since then, I decided to stand on my own feet. For the past ...

 1k

 1k

    Suggested Credits
    Tags, Events, and Projects