facebook pixel
Smt Sumathi Badugula (IPS, Addl DIG CID , Women Safety Wing, Telangana) humility is always fascinating and humbling. సేవ అంటే ఎదో ఉదారత్వం కాదు , ఇంకో మనిషకి - మనస్సుకి మంచి జరగాలని కోరుకోవడం, వీలైనంత వరకు తోడునివ్వడం తద్వారా సమాజ హితానికి కృషి చెయ్యడం! ఆడపిల్లని చదివించి తన జీవితానికి, ఆశలకు ఆశయాలకు చేయూతనివ్వలేక పోయినా... కనీసం మనిషిగా గౌరవించే కుటుంబాలు సమాజంలో అవసరం అని.. అటువంటి సమాజ నిర్మానానికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందనే భరోసానిస్తూ మాలాంటి వారికి అండగా నిలబడుతూ ముందుండి నడిపిస్తున్నా మంచి హృదయమున్న గొప్ప మనిషి శ్రీమతి బడుగుల సుమతీ గారికి శతకోటి నమస్సులు. అలాంటి గొప్ప సిద్ధాంతాలతో బ్రతుకే ఒక అరుదైన మనిషికి ఉడతాభక్తిలా వీలైనంత తోడుబాటి అందించేవారిలో నేను నా బృంధం ఎప్పుడు ముందుంటామని - మీ , రెనే గ్రేస్ (Founder / CEO Dignity Drive Foundation) #ips #abouttoday #inspiration #womensupportingwomen #womenempowerment #womensupportingwomen #socialactivist #mentor

 312

 14

    Suggested Credits
    Tags, Events, and Projects