వీడియోలో, మీరు చూస్తున్న గిత్తలను, అక్షరాలా 320000 కు, అమ్మడం జరిగింది..అమ్మిన వారు,అబుతురాఫ్ స్వామి గారు,చింతకుంట గ్రామం,దువ్వూరు మండలం, కడప జిల్లా. కొన్నవారు..వెంకటసుబ్బయ్య గారు, చింతకుంట,దువ్వూరు మండలం,కడప జిల్లా వారు.. ఈ గిత్తలు రెండు పళ్ళతో ఉన్నాయి
#bullsale #bull_racing_club #ongolebulls #ongolegitta
#proddatur