Tesla కొన్నప్పుడు ఇంత స్పీడ్ వాడతామా అనుకున్నా…
ఇట్లాంటప్పుడే అర్థమైంది…
Cutout చూసి నమ్మి కొన్నందుకు…
కారు ఎంపికలోనే కాదు రా…
కాపురం నడపడంలో కూడా మనకి Vision ఉందని! 😂😎🚙💨
Home Minister గారి feeling కూడా నా మీద ఇదేనేమో! 😂😂”**
#CoupleComedy#HusbandLife#HappyWifeHappyLife#MarriageHumor