facebook pixel
Story Book 1070 🤍 ప్రేమంటే ఒకరి ప్రపంచంలో మరొకరు కలిసిపోవడం మాత్రమే కాదు… ఒకరి కలలకు మరొకరు చోటివ్వడం. 🌿 “నువ్వు నా కోసం మారాలి” అనేది ప్రేమ కాదు… “నువ్వు నువ్వుగా ఎదుగు, నేను నీతోనే ఉన్నాను” అని చెప్పగలగడం ప్రేమ. ✨ మనల్ని చిన్నగా చేసే బంధం కన్నా, మనలోని మంచిని మరింత పెద్దదిగా చేసే తోడు అందమైనది. 🤍 Love shouldn’t make your world smaller. Grow individually. Dream freely. And still choose each other. 🌿 — Latha Naidu 🤍 Story Book 1070 #LathaNaidu #StoryBook1070 #TeluguLove #TeluguQuotes #RelationshipGoals HealthyLove LoveAndRespect TeluguReels CoupleGoals RelationshipQuotes

 387

 2

 387

    Suggested Credits
    Tags, Events, and Projects